క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి: హోంమంత్రి
AP: అల్లూరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసుల నుంచి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అలాగే, ప్రమాద ఘటనపై మంత్రి సంధ్యారాణి ఆరా తీశారు. కలెక్టర్, ఎస్పీ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఘటనాస్థలానికి మంత్రి బయల్దేరారు.