VSU విద్యార్థినికి డాక్టరేట్

NLR: విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్యూ) మెరైన్ బయాలజీ విభాగానికి చెందిన పరిశోధన విద్యార్థిని కె.మౌనికకు డాక్టరేట్ లభించింది. నెల్లూరుకు చెందిన ఆమె 'మానిటరింగ్ ఆఫ్ హెవీ మెటల్స్ కంటామినేషన్ ఇన్ కమర్షియల్ ఇంపార్టెంట్ ఫిష్ అండ్ ప్రాన్ స్పైసెస్ కలెక్టెడ్ ఫ్రం నెల్లూరు కోస్ట్' అంశంపై సమగ్ర పరిశోధన చేశారు. ఆమెకు వీసీ అల్లం శ్రీనివాసరావు డాక్టరేట్ అందజేశారు.