VIDEO: ఐనముక్కలలో పల్లె నిద్ర కార్యక్రమం

VIDEO: ఐనముక్కలలో పల్లె నిద్ర కార్యక్రమం

ప్రకాశం: దోర్నాల మండలం ఐనముక్కలలో వై.పాలెం సీఐ అజయ్ గురువారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో సమావేశమై అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. దొంగతనాలు, సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. డిజిటల్ అరెస్టులు అంటే మోసాలకు పాల్పడే వారిపట్ల జాగ్రత్తలు వహించాలన్నారు. యువత బెట్టింగ్స్ జోలికి వెళ్లొద్దని సీఐ హెచ్చరించారు.