సత్తెనపల్లిలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం

సత్తెనపల్లిలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం

PLD: సత్తెనపల్లిలోని కాకతీయ కల్యాణ మండపంలో జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.