సామాజిక బాధ్యతలో బాగంగా స్టాపర్లు అందజేత
VSP: పట్టణంలోని రింగు రోడ్డులో ఉన్న స్వప్న టిఫిన్స్, కాఫీ క్లబ్ సంయుక్తంగా సామాజిక బాధ్యతలో భాగంగా రహదారి భద్రతకు 5 స్టాపర్లను రెండో పట్టణ సీఐ టి. శ్రీనివాసరావుకు అందజేశారు. పట్టణంలోని రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలు కూడా తన సామాజిక బాధ్యత వహిస్తూ, తమకు సహాయ, సహకారాలు అందించాలని కోరారు.