LED దర్శనం ప్రారంభించిన ప్రభుత్వ విప్

LED దర్శనం ప్రారంభించిన ప్రభుత్వ విప్

SRCL: వేములవాడ రాజన్న క్షేత్రంలో LED ద్వారా స్వామివారి దర్శనం ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా తెరపై రాజన్నను దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు ఆయనకు ప్రసాదాలు అందజేశారు. అభివృద్ధి పనులు కొనసాగుతున్నందున రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేసి, భీమేశ్వరాలయంలో దర్శనం, ఆర్జిత సేవలు అమలు చేస్తున్నామని అన్నారు.