VIDEO: కాంగ్రెస్ పార్టీలో బయటపడ్డ వర్గ విభేదాలు

VIDEO: కాంగ్రెస్ పార్టీలో బయటపడ్డ వర్గ విభేదాలు

NZB: జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి బర్త్ డే వేడుకలను నిర్వహిస్తుండగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో ఎన్ఎస్‌వీఐ నాయకులకు, నగేష్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈసంఘటన జిల్లా కాంగ్రెస్ నేతలలో ఆందోళన కలగచేస్తుంది.