మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాయకులు

మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాయకులు

JGL: కిసాన్ సమృద్ధి యోజన కింద ఏటా కేటాయిస్తున్న మొత్తం రూ. 6000 నుంచి 10,000 రూపాయలకు పెంచుతూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా బుధవారం రోజున చింతకుంట గ్రామంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆరే శివ,వినోద్, మహేష్,రాజేష్ పాల్గొన్నారు.