VIDEO: డచ్ బిల్డింగ్ పరిసరాలలో పాములపాగా
శ్రీకాకుళం నగరంలో హెలిపాడ్ సమీపంలో ఉన్న చారిత్రక డచ్ బిల్డింగ్ నిర్వహణ లేక నిరాదరణకు గురవుతోంది. డచ్ బిల్డింగ్ పరిసరాలు తుప్పలు డొంకలు పెరిగి పాములకు ఆవాసాలుగా మారాయి. ఈ ప్రాంతానికి వాకర్స్, క్రీడాకారులు, విద్యార్థులు వస్తుంటారని, వారికి కనీస వసతులు ఇక్కడ లేవని, తుప్పలు, డొంకలు తొలగించి విష సర్పాలనుండి భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.