ఘనంగా ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ఘనంగా ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

NZB: బాల్కొండలో గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఓ స్కూల్లో చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు. ఉట్టి కొట్టి సంబరాలు చేశారు. అంతకుముందు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయ్ కర్తన్, విద్యార్థులు పాల్గొన్నారు.