పశువుల అక్రమ రవాణాకు చెక్ పోస్టులు ఏర్పాటు: సీపీ

పశువుల అక్రమ రవాణాకు చెక్ పోస్టులు ఏర్పాటు: సీపీ

KMM: పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి జిల్లా, రాష్ట్రాల సరిహద్దులో 7 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. శుక్రవారం పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సీపీ మాట్లాడారు. బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల రవాణా విషయంలో అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.