ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం

ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం

KRNL: ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభమైంది. డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను వినతి రూపంలో సబ్ కలెక్టర్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కార దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు.