డీఈవో‌ను విధుల నుంచి తొలగించాలి: ఏబీవీపీ

డీఈవో‌ను విధుల నుంచి తొలగించాలి: ఏబీవీపీ

WGL: డీఈవోను తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు డిమాండ్ చేశారు. సోమవారం అదనపు కలెక్టర్ సంధ్యా రాణికి ఆయన ఈ మేరకు ఫిర్యాదు చేశారు. జిల్లా విద్యా శాఖను బాధ్యతారాహిత్యంగా నడిపిస్తూ, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుల ఫైళ్లను ఏజీ ఆఫీసుకు పంపకుండా తాత్సారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.