VIDWEO: నాగలదిన్నెలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
KRNL: నందవరం మండలం నాగలదిన్నెలో టీడీపీ మండల కన్వీనర్ ఖాసింవలి ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ నాయకులు CM చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ.. CM చంద్రబాబు ముస్లిం మైనార్టీల పక్షపాతి అన్నారు. పవిత్ర మసీదుల్లో విధులు నిర్వహించే ఇమామ్లకు, మసీదుల బాగోగులు చూసే మౌజాన్లకు పెండింగ్ వేతనాలు రూ.90 కోట్లు జమ చేశారన్నారు. CMకు రుణపడి ఉంటామన్నారు.