మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు

మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు

కృష్ణా: చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతోనే మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు జరిగాయని మాజీ మంత్రి పేర్నినాని తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసుల సమక్షంలోనే వందల మంది గూండాలు దాడులకు పాల్పడ్డారని, వారిని అడ్డుకోకుండా పోలీసులు అండగా నిలిచారని విమర్శించారు. కేశినేని చిన్ని నాయకత్వంలోనే దాడులు చేశామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని తెలిపారు.