మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో క్రాస్ కంట్రీ చెకింగ్

మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో క్రాస్ కంట్రీ చెకింగ్

MDCL: బొల్లారం ప్రాంతంలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో క్రాస్ కంట్రీ ఫిజికల్ టెస్ట్ చెకింగ్ జరిగింది. ఈ ప్రోగ్రాంలో దాదాపుగా 200 మందికి పైగా అభ్యర్థులు పాల్గొని, ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయినట్లు అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో ట్రైబలైజ్ జోన్ పోటీలలో వీరందరూ పాల్గొంటారని డాక్టర్ సికిందర్ రాజన్ తెలిపారు.