VIDEO: అమరావతి నగర్ ప్రజల అసంతృప్తి.!

VIDEO: అమరావతి నగర్ ప్రజల అసంతృప్తి.!

KRNL: ఆదోని మండలం అమరావతి నగర్‌లో ఉన్న సమస్యలపై వార్డు కౌన్సిలర్ వెళ్లాలా లలితమ్మను స్థానికులు గురువారం రాత్రి నిలదీశారు. గత 4 సంవత్సరాల్లో కాలనీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోక ఇళ్లముందు మురుగునీరు ప్రవహిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే డ్రైనేజ్ కాలువలు నిర్మించి సీసీ రోడ్లు వేయాలని, లేదంటే స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామన్నారు.