పార్ట్ టైం టీచర్ పోస్ట్‌లకు ఇంటర్వ్యూలు..!

పార్ట్ టైం టీచర్ పోస్ట్‌లకు ఇంటర్వ్యూలు..!

VZM: BR అంబేద్కర్ గురుకులాల్లో పార్ట్‌టైమ్ ఉపాధ్యాయుల నియామకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు కో ఆర్డినేటర్ మాణిక్యం తెలిపారు. JL ఫిజిక్స్ (పార్వతీపురం), TGT హిందీ (సాలూరు) పోస్టులకు పురుషులు, JL కామర్స్ (వియ్యంపేట), TGT ఇంగ్లిష్ (భామిని) పోస్టులకు మహిళా అభ్యర్థులు ఈ నెల 25న నెల్లిమర్ల అంబేద్కర్ గురుకులంలో ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు.