'సమాజానికి తమ వంతు సేవలు అందించడానికి కృషి'

'సమాజానికి తమ వంతు సేవలు అందించడానికి కృషి'

HYD: సమాజానికి తమ వంతు సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని ప్రముఖ సినీ నటి రెజీనా కాసాండ్రా పేర్కొన్నారు. మలక్‌పేట్‌లోని నూతనంగా రూపుదిద్దిన స్మార్ట్ అంగన్‌వాడీ కేంద్రాన్ని రెజినా, రేస్ టు విన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వై.గోపీ రావుతో కలిసి ప్రారంభించారు. పిల్లల అభివృద్ధికి సానుకూల అభ్యాస స్థలం ఎంతో అవసరం అన్నారు.