కార్యకర్త మృతి.. ఎమ్మెల్యే నివాళి

MBNR: దేవరకద్ర మండలం బస్వాయిపల్లికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త శేఖర్ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శుక్రవారం గ్రామంలోని ఆయన నివాసానికి చేరుకోని శేఖర్ భౌతిక కాయానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఓదార్చి మనోధైర్యం కల్పించారు. ఇందులో ఎమ్మెల్యే వెంట మండల పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.