ఛైర్మన్ కొట్టే సాయి పర్యటనకు ఘన స్వాగతం

ఛైర్మన్ కొట్టే సాయి పర్యటనకు ఘన స్వాగతం

TPT: నాయుడుపేటలో శ్రీకాళహస్తి దేవస్థానం ఛైర్మన్ కొట్టే సాయి పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు, ఎస్‌జె జువెలరీస్ అధినేత పొట్లపూడి రాజేష్ ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలపై చర్చించారు. ఛైర్మన్ కొట్టే సాయి రాజేష్ ఆత్మీయతపై సంతోషం వ్యక్తం చేసి, శ్రీకాళహస్తీశ్వరుని ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.