“యూనివర్సిటీ పేపర్ లీక్” సినిమా చూసిన ఎమ్మెల్యే

“యూనివర్సిటీ పేపర్ లీక్” సినిమా చూసిన ఎమ్మెల్యే

VZM: బొబ్బిలి టిబిఆర్ థియేటర్‌లో ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు ఆర్.నారాయణమూర్తి నటించిన “యూనివర్సిటీ పేపర్ లీక్” సినిమా ప్రదర్శించబడింది. ఈ సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన సినీ నటుడు ఆర్.నారాయణమూర్తితో కలిసి సినిమా వీక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.