జిల్లాలో తగ్గిన చికెన్ ధరలు

జిల్లాలో తగ్గిన చికెన్ ధరలు

KDP: జిల్లాలో చికెన్ ధరలు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం విత్ స్కిన్ చికెన్ కేజీ రూ.180కు, స్కిన్‌లెస్ చికెన్ కేజీ రూ.210కు విక్రయమవుతోంది. గత వారం కంటే కేజీకి రూ.20–30 వరకు తగ్గడంతో వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చికెన్ ధరల ఈ తగ్గుదల వల్ల ఆదివారం మార్కెట్లలో కొనుగోలు దారులు ఎక్కువగా కనిపించారు.