HYD జాగృతి కార్యాలయంలో కవిత దీక్ష

HYD జాగృతి కార్యాలయంలో కవిత దీక్ష

HYD: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ నిర్వాసితులకు న్యాయం చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత దీక్ష చేపట్టారు. ఖమ్మంలో దీక్ష చేస్తున్న కవితను పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం జాగృతి కార్యాలయానికి చేరుకున్న కవిత.. తన దీక్షను కొనసాగిస్తున్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదని కవిత పేర్కొన్నారు.