ఉమ్మడి విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ విశాఖలో 'మాయా వరల్డ్'ను ప్రారంభించిన GVMC ఛైర్మన్ ప్రణవ్ గోపాల్
➦ విశాఖలో మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులతో డిగ్రి విద్యార్థి ఆత్యహత్య
➦ రాంబిల్లిలో పర్యటించిన హోంమంత్రి అనిత
➦ చింతపల్లి పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్