PPTC సెంటర్‌ను సందర్శించిన జిల్లా ప్రోగ్రామ్ అధికారి

PPTC సెంటర్‌ను సందర్శించిన జిల్లా ప్రోగ్రామ్ అధికారి

KMR: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని ప్రివెన్షన్ ఆఫ్ పేరెంట్ టు చైల్డ్ ట్రాన్స్‌మిషన్ సెంటర్‌ను బుధవారం జిల్లా ప్రోగ్రామ్ అధికారి డా.రాధిక సందర్శించారు. గర్భిణీలకు అందుతున్న వైద్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి మహిళకు కౌన్సిలింగ్ అందుతుందా అని ఆరా తీశారు. HIV బాధితులకు ముందస్తు జాగ్రత్తలను తప్పకుండా తెలియజేయాలన్నారు.