'హ్యాపీరాజ్' ట్రైలర్‌ వచ్చేసింది..!

'హ్యాపీరాజ్' ట్రైలర్‌ వచ్చేసింది..!

సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్ హీరోగా మరియా రాజా తెరకెక్కించిన సినిమా 'హ్యాపీరాజ్'. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత నటుడు అబ్బాస్‌ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండడం విశేషం. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ మార్చి 27న తెలుగులోనూ విడుదల కానుంది.