యువకులకు వివేకానంద జీవితం ఆదర్శం: సీనియర్ జడ్జి

యువకులకు వివేకానంద జీవితం ఆదర్శం: సీనియర్ జడ్జి

WNP: యువకులకు స్వామి వివేకానంద జీవితం ఆదర్శం అనే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ జడ్జి రజిని అన్నారు. మంగళవారం జిల్లాలోని సీసీఎం విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో నిలిపేందుకు యువకుల పాత్ర ప్రాముఖ్యమని తెలిపారు. మాదక ద్రవ్యాల భారిన పడకుండా జాగ్రత్త పడాలన్నారు.