VIDEO: నార్నూరులో ఉచిత మెగా వైద్య శిభిరం ప్రారంభం

VIDEO: నార్నూరులో ఉచిత మెగా వైద్య శిభిరం ప్రారంభం

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రిలో శుక్రవారం ఉచిత మెగా వైద్య శిభిరం ప్రారంభమైంది. ఈ సందర్బంగా జిల్లా రిమ్స్ ఆసుపత్రి నుంచి 6 మంది వైద్యులు వచ్చి ఆరోగ్య పరీక్షలు చేశారు. తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురవుతున్న రోగులకు పలు సూచనలు చేసి RIMSకు రిఫర్ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు భాగ్యలక్ష్మి, రామకృష్ణ, ఆనంద్, సిద్దార్థ ఉన్నారు.