పోచారం ప్రాజెక్ట్.. ప్రస్తుత నీటిమట్టం 0.275టీఎంసీలు

పోచారం ప్రాజెక్ట్.. ప్రస్తుత నీటిమట్టం 0.275టీఎంసీలు

KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నుంచి పలు దశల్లో సాగునీటి విడుదల కొనసాగుతోంది. యాసంగి పంటల కోసం గురువారం 192 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 15 క్యూసెక్కుల నీరు ఆవిరిగా మారి వృథాగా పోతోందని, ఇప్పటి వరకు యాసంగి పంటల కోసం 1.271 TMCల నీటిని విడుదల చేశారు. ప్రస్తుత నీటి మట్టం 1.820 TMC లకు గాను 0.275 TMCల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.