'భూ సమస్యలను పరిష్కరిస్తాం'

'భూ సమస్యలను పరిష్కరిస్తాం'

NLR: కోవూరులో ప్రజా విజ్ఞప్తుల ప్రత్యేక వేదిక(గ్రీవెన్స్ డే) బుధవారం జరిగింది. ఇందులో నెల్లూరు ఆర్డీవో అనూష, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ప్రజలు తమ భూ సమస్యలు, వివాదాలపై అర్జీలు అందజేశారు. ఆర్డీవో పలువురి సమస్యలను తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరిస్తామని అర్జీదారులకు భరోసా కల్పించారు.