వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ మేడారం పనులను పరిశీలించిన మంత్రి సీతక్క
★ పాలకుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఎర్రబెల్లి ప్రచారం
★ ఎన్నికలు ముగిసేవరకు విజయోత్సవాలు నిషేధం: ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
★ వరంగల్ ఏకశిల చిల్డ్రన్స్ పార్క్‌లో బాలుడిని తన్నిన గుర్రం.. చికిత్స పొందుతూ మృతి