హైస్కూల్లో చెట్లు నాటిన భూపేశ్ రెడ్డి
KDP: జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని PR హైస్కూల్ ఆవరణంలో శనివారం చెట్లు నాటే కార్యక్రమంలో టీడీపీ ఇంఛార్జ్ భూపేశ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మొక్కలు నాటారు. అలాగే స్కూల్ ప్రాంగణంలో ఉన్న డొక్కా సీతమ్మ తల్లి స్మార్ట్ కిచెన్‌ను సందర్శించారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.