'సోషల్ మీడియాలో బెదిరింపులకు భయపడొద్దు'

'సోషల్ మీడియాలో బెదిరింపులకు భయపడొద్దు'

ASF: సోషల్ మీడియా, ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఎవరైనా వేధింపులకు గురిచేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆసిఫాబాద్ జిల్లా SP కాంతిలాల్ పాటిల్ శనివారం ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియాలో బెదిరింపులకు అస్సలు భయపడొద్దని అన్నారు. ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని, అలాగే తెలియని వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దని SP పేర్కొన్నారు.