ఏకాకీగా మారుతున్న గులాం నబీ ఆజాద్
డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(DPAP)కి చెందిన నేతలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో DPAPలో పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ ఏకాకిగా మారినట్లు తెలుస్తోంది. అజాద్‌కు BJP, PM మోదీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వచ్చిన ఆరోపణల కారణంగానే నేతలంతా ఆ పార్టీని వీడుతున్నట్లు సమాచారం. దీంతో ఆజాద్ భవిష్యత్తుపై చర్చ నడుస్తోంది.