కియాలో ఏడాదికి ఎన్ని కార్లు ఉత్పత్తి అవుతాయంటే?

కియాలో ఏడాదికి ఎన్ని కార్లు ఉత్పత్తి అవుతాయంటే?

SS: పెనుకొండలోని కియ పరిశ్రమతో వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. ఇక్కడ తయారైన కార్లను దేశ, విదేశాలకు తరలిస్తుంటారు. పెనుకొండ వద్ద 2019లో కియ కార్ల ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకూ సుమారు 17 లక్షల కార్లను ఉత్పత్తి చేశారు. ఏడాదికి 3 లక్షల కార్ల చొప్పున తయారవుతున్నాయని కంపెనీ లెక్కలు చెబుతున్నాయి. కియ కార్లకు దేశంలో డిమాండ్‌ పెరుగుతుండటం విశేషం.