'విద్య హక్కు చట్టాన్ని విస్మరిస్తున్నారు'

NLG: తెలంగాణలో విద్యావ్యవస్థ వ్యాపారంగా మారడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ అన్నారు. మిర్యాలగూడలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. విద్యాహక్కు చట్టం- 2009 ప్రకారం కార్పోరేట్ పాఠశాలలో 25% పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాలని నిబంధనలు ఉన్నా, వాటిని విస్మరిస్తున్నారని అన్నారు.