'బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి వ్యవసాయంపై అవగాహన లేదు'

SDPT: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి వ్యవసాయంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఎరువుల పంపిణీ ఎలా జరుగుతుందో తెలియని రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడు ఎలా అయ్యారని ప్రశ్నించారు. రాష్ట్రానికి తగినంత ఎరువులు ఇవ్వాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారని తెలిపారు.