VIDEO: అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి
BPT: కొరిశపాడు మండలం ఎర్రబాలెం గ్రామంలో బుధవారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. రూ.1.20 లక్షలతో జరిగిన పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ.. గత వైసీపీ పాలనలో గ్రామాలలో అభివృద్ధి అస్తవ్యస్తంగా మారిందని అన్నారు.