'గ్రామంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

'గ్రామంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

KDP: గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య తెలిపారు. బుధవారం లింగాల మండలం పార్నపల్లెలో ఇంటింటా ఫీవర్ సర్వే, లార్వా సర్వే నిర్వహించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని తప్పనిసరిగా పాటించాలన్నారు. నిల్వ ఉన్న నీటిలో అబేట్ పిచికారి చేశారు.