నౌకలపై దాడులను ఖండించిన 19 దేశాలు
హర్మూజ్ జలసంధిలో చమురు నౌకలపై ఇరాన్ దాడులు చేయడాన్ని ఫిన్లాండ్ సహా 19 దేశాలు ఖండించాయి. అంతర్జాతీయ చట్టాలను పాటించాలని పిలుపునిస్తూ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్, కెనడా, న్యూజిలాండ్, డెన్మార్క్, లాట్వియా, స్లోవేనియా, ఎస్టోనియా, నార్వే, స్వీడన్, చెకియా, రొమేనియా, లిథువేనియా ప్రకటనపై సంతకాలు చేశాయి.