విద్యుత్ సరఫరాలో అంతరాయం

విద్యుత్ సరఫరాలో అంతరాయం

NLR: కోవూరు మండలం పడుగుపాడు విస్తరణ పనుల నేపథ్యంలో, శనివారం ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని కోవూరు డివిజన్ డిస్కం డీఈఈ. మధుసూదన్ రెడ్డి ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపడుగుపాడు, చంద్రమౌళి సంగం, ధాత్రిహోమ్స్, శ్రీనివాస నగర్ వంటి ప్రాంతాల్లో ఈ అంతరాయం ఏర్పడుతుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.