అనకాపల్లి మర్రిపాలెం లో హీరో శ్రీకాంత్ కారు తనిఖీ

అనకాపల్లి మర్రిపాలెం లో హీరో శ్రీకాంత్ కారు తనిఖీ

విశాఖ: సినీనటుడు శ్రీకాంత్ కారులో వస్తుండగా అనకాపల్లి, మర్రిపాలెం టోల్ గేట్ వద్ద ఆయన కారును ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు. ఆయన పూరి నుంచి హైదరాబాద్ వెళుతుండగా నిబంధనల ప్రకారం ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి షేక్ బాబూరావు, ఇతర సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.