జాతీయ గీతం వస్తుంటే కూర్చున్నాడు.. హై టెన్షన్!

జాతీయ గీతం వస్తుంటే కూర్చున్నాడు.. హై టెన్షన్!

'ధురంధర్' మూవీ షో నడుస్తున్న థియేటర్‌లో రచ్చ జరిగింది. జాతీయ గీతం వస్తున్నప్పుడు ఓ వ్యక్తి నిల్చోకపోవడంతో తోటి ప్రేక్షకులు సీరియస్ అయ్యారు. అతను మాట వినకపోవడంతో ఉద్రిక్తత పెరిగింది. చివరకు అందరూ కలిసి అతన్ని బలవంతంగా బయటకు పంపించేశారు. గొడవ పెద్దది కాకుండా ఉండేందుకు థియేటర్ యాజమాన్యం అతనికి టికెట్ డబ్బులు రిటర్న్ ఇచ్చి పంపేశారు.