వైద్య ఖర్చులకు సీఎంఆర్ఎఫ్ అందజేత

వైద్య ఖర్చులకు సీఎంఆర్ఎఫ్ అందజేత

HYD: CM సహాయ నిధి నుంచి విడుదలైన రూ. 2.25 లక్షల ఆర్థిక సహాయం మంజూరు (LOC) పత్రాన్ని MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. అమీర్ పేట డివిజన్ బాపూ నగర్‌కు చెందిన కల్లీ బాయి వైద్య చికిత్స కోసం CM సహాయ నిధి నుంచి ఆర్థికసాయం మంజూరైంది. ఆదివారం వెస్ట్ మారేడ్‌పల్లిలో లబ్ధిదారురాలి కుమారుడికి LOCని MLA అందజేశారు. మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, తదితరులు ఉన్నారు.