అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్
MDK: నర్సాపూర్‌లో నిర్వహిస్తున్న అయ్యప్ప స్వామి ధ్వజ స్తంభం, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. వారికి ఆలయ పూజారులు ఘనగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.