VIDEO: రహదారిపై ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు
NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. చిట్యాల, పెద్దకాపర్తి, పంతంగి టోల్ ప్లాజా, చౌటుప్పల్ ప్రాంతాల్లో రహదారిలో ఫ్లైఓవర్ నిర్మాణాల వల్ల వాహనాలను సర్వీస్ రోడ్లకు మళ్లిస్తుండటంతో గంటల తరబడి రాకపోకలు నిలిచిపోతున్నాయి. వీకెండ్, శుభకార్యాల రద్దీ తోడవ్వడంతో హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నాయి.