ఆలయ వార్షికోత్సవ వేడుకలు

ఆలయ వార్షికోత్సవ వేడుకలు

కృష్ణా: ఉయ్యూరు మండలం పెదఓగిరాలలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, సాయి బాబా ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం జరిగాయి. దాతలు డా. దొంతి రెడ్డి లక్ష్మణ రెడ్డి, మణి, పరమేశ్వరరెడ్డి, సుశీల దంపతులు పాల్గొని లక్ష్మీ గణపతి హోమం, భారీ అన్నదానం నిర్వహించారు. సుమారు 3000 మందికి అన్నదానం జరగగా, భక్తుల సుఖశాంతుల కోసం ప్రార్థించారు.