అన్నదానానికి రూ. 10 వేలు వితరణ

అన్నదానానికి రూ. 10 వేలు వితరణ

CTR: పుంగనూరు పట్టణం శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయ ఆవరణంలో అయ్యప్ప మాల ధరించిన స్వాముల కోసం అన్నదానం జరుగుతోంది. ఈ మేరకు ప్రతిరోజు మధ్యాహ్నం ఒక పూట స్వాములకు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం పట్టణానికి చెందిన భక్తుడు వరదారెడ్డి రూ.10 వేలను అన్నదానానికి వితరణ చేశారు.