గోరంట్ల మాధవ్‌కు భారీ ఊరట

ATP: హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ఊరట లభించింది. మాధవ్‌తో పాటు ఆయన అనుచరులకు గుంటూరు కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి రూ. 20 వేలతో కూడిన పూచీకత్తుతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ కార్యకర్త కిరణ్‌పై దాడికి యత్నించారంటూ గుంటూరు పోలీసులు మాధవ్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.